రజనీకాంత్ గురువుఅస్తమయం
చెన్నైః హీరో రజనీకాంత్ ఆధ్యాత్మిక గురువు సచ్చిదానందస్వామీజీ ఆదివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. సంచలనం సృష్టిస్తున్న బాబా సినిమానుస్వామీజీ ప్రోత్సాహం మేరకే రజనీకాంత్ నిర్మించారు. వర్జీనియాలో ఒక ఆశ్రమం నిర్మించుకుని అమెరికాలో ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నస్వామీజీ బాబా సినిమా చూడడానికి చెన్నై వచ్చారు.












Click it and Unblock the Notifications
