కేంద్ర మంత్రిసురేష్ ప్రభు రాజీనామా
న్యూఢిల్లీ: శివసేన నాయకుడు, ఇంధన శాఖ మంత్రి సురేష్ ప్రభు కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాలేఖను ప్రధాని వాజ్ పేయికి సమర్పించి తన సొంతనియోజకవర్గానికి వెళ్ళిపోయారు. సురేష్ ప్రభు పని తీరు నచ్చకపోవడంతో శివసేన అధినేత బాల్ థాకరే సురేష్ ప్రభును తప్పుకోవలసిందిగా కోరినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
