లెక్కల్లోనే బ్రాడ్ మెన్ కన్నామిన్నఃసచిన్
లీడ్స్‌ః బ్రాడ్ మెన్‌టెస్ట్ సెంచరీల రికార్డును అధిగమించినప్పటికీ ఆయనంత గొప్పవాడిని మాత్రం కాదని సచినవినమ్రంగా చెప్పుకుంటున్నాడు. లెక్కల్లో బ్రాడ్ మెన్ ను అధిగమించాను..... కానీ ఆ మహానుభావుడితో సరిపోలలేను అని సచిన్ అన్నాడు. లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడోటెస్ట్ లో 185 పరుగులు చేసినాటౌట్ గా ఆడుతున్న సచిన్ బ్రాడ్ మెన్ ను వేనోళ్ళ కొనియాడాడు. ప్రతి మూడు ఇన్నింగ్స్ కు ఒకసెంచరీ చేసిన వ్యక్తితో నాకు పోలికేంటని సచిన్ అన్నాడు.












Click it and Unblock the Notifications
