జమ్మూ కాశ్మీర్ మంత్రి హత్య
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ న్యాయశాఖ మంత్రి ముస్తాక్ అహ్మద్ లోనేనుమిలిటెంట్లు బుధవారం సాయంత్రం కాల్చి చంపారు. శ్రీనగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గలకుప్వారా జిల్లా రత్నాగ్ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా మంత్రిపైమిలిటెంట్లు కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications