రెలుప్రమాదం మృతులు వందకుపైనే
రఫిగంజ్(బీహార్)ః బీహార్ లో ఆదివారం రాత్రి జరిగినఘోర రైలు ప్రమాదం మృతుల సంఖ్య వందకుపైగానే వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు 80 మృతదేహాలను కనుగొన్నారు. ఒక బోగీలోని ప్రయాణికుల విధివిలాసం ఇంకా తెలియడం లేదు. ఆ బోగీని కోసి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బోగీలోని వారెవరూ బతికే అవకాశాలు లేవు. దీంతో మృతుల సంఖ్య వందకుపైగానే వుండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications