ఐటితో పల్లెల ప్రగతి:చంద్రబాబు

ఏలూరు:ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజనీ సమర్థంగా వినియోగించుకుంటే పల్లెలు మరింతగా ప్రగతిసాధిస్తాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పేదరికం నిర్మూలనకు ఐటీయేసరైన మందని ఆయన సూచించారు. పశ్చిమగోదావరిజిల్లాలో చంద్రబాబు శుక్రవారంపర్యటించారు.

తణుకు, ఉండ్రజావరం బెల్ట్‌ లో ఆయన పలు అభివృద్దికార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉండ్రజావరంలో డ్వాక్రాకార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

రాష్ట్రంలోనేతొలిసారిగా డ్వాక్రా ఆన్‌ లైన్‌ సేవలను కూడా ఆయన ప్రారంభించారు.స్త్రీశక్తి డాట్‌ కామ్‌ ను చంద్రబాబు ఆరంభించారు. ఈ డాట్‌కామ్‌ మహిళ స్వశక్తి గ్రూప్‌ లకు ఎంతో ఉపయుక్తంగాఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని స్వయంశక్తి గ్రూప్‌ లు ఐటినిఉపయోగించుకొని మరింత ముందుకు నడవాలనిఆయన పిలుపునిచ్చారు. డ్వాక్రా గ్రూప్‌ లకు బ్యాంకుల ద్వారా రెండువేల కోట్ల రూపాయల రుణాన్ని అందచేసేందుకుచర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబుప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+