ఉగ్రవాదానికి మూలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: పిఎం
న్యూయార్క్: ఉగ్రవాదుల స్థావరాలను, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయనంత వరకు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలోవిజయం సాధించలేమని ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నారు. యూదు సంఘాల సమావేశంలో ఆయన ఈ విధంగా అన్నారు.
వాణిజ్యాభివృద్ధి, ఆర్థికావకాశాల పెంపు విదేశీ విధానంలో కీలక పాత్ర వహిస్తాయని, యశ్వంత్‌సిన్హా ఈ అవకాశాన్ని వాడుకోగలరని , వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి సిన్హా తన దౌత్యనేర్పును వాడుకోగలరని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications