రాజధాని ప్రమాదం మృతులు 119 మంది
రఫీగంజ్ (బీహార్): రాజధానిఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో నాలుగు రోజుల సుదీర్ఘ సహాయక చర్యలు ముగిశాయి. శుక్రవారం సహాయక చర్యలను నిలిపేశారు. ప్రమాదంలో మొత్తం 119 మంది మరణించనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
నాలుగు గూడ్స్ రైళ్లను నడిపించిన తర్వాత డవున్ లైన్‌లో గయా, మొగల్‌సరాయ్‌ల మధ్య ట్రాఫిక్‌ను పునరద్ధరించారు. మొదటి ప్యాసెంజర్‌రైలు మొగల్‌సరాయ్ నుంచి గయాకు బయలుదేరి వెళ్లింది. ట్రాక్‌ల మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రమాదం వల్ల వంతెనకు సంబంధించి కొంత భాగం పూర్తిగా ధ్వంసమైందనిసక్సేనా చెప్పారు. సాధారణ ట్రాఫిక్ పునరుద్ధరణకు ఇంకా నెల పట్టవచ్చు.












Click it and Unblock the Notifications