సోమాజిగూడలో ఇద్దరు మృతి
హైదరాబాద్‌ః రాష్ట్రరాజధాని లోని సోమాజిగూడలో బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గణేశ్ నిమజ్జనంలో పాల్గొని తిరిగి వెళుతున్న ఇద్దరు ఈప్రమాదంలో మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. బల్కంపేటకు చెందిన రాజు తన మిత్రులతో మారుతి కారులో తిరిగివెళుతుండగా సోమాజి గూడ వద్ద లోడుతో నిలిపివున్న లారీని డీ కొన్నారు. దీంతో మారుతి కారు నుజ్జునుజ్జుఅయింది.












Click it and Unblock the Notifications