పోలీసులని పొరబడ్డవార్?
అనంతపురం: పోలీసులని పొరబడ్డ పీపుల్స్ వార్ ఎక్సైజ్ పోలీసుల సిబ్బందిని వార్ పొట్టనబెట్టుకుందని తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో గురువారం పీపుల్స్ వార్ పేల్చిన బాంబుదాడిలో ముగ్గురు ఎక్సైజ్ కానిస్టేబుల్ చనిపోయారు. పనికి ఆహార పథకంలో అవకతవకలపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు ధర్మవరం వెళతారని సమాచారం అందిన వార్ ఆదారిలో క్లైమోర్ మోన్ లు పెట్టింది.












Click it and Unblock the Notifications