జమ్ములో ఐదుగురు జవాన్లు మృతి
జమ్ముః జమ్ముకాశ్మీర్ లో సుదీర్ఘంగా జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. రాజౌరి జిల్లా ఖతర్ మాల్ అడవుల్లో మంగళవారం నుంచి భీకర ఎన్ కౌంటర్ జరుగుతున్నది. ఈ ఎన్ కౌంటర్ లో రాష్ట్రీయరైఫిల్స్ కు చెందిన చందర్ రెడ్డితోసహా ఐదుగురు మరణించారు.












Click it and Unblock the Notifications