హైదరాబాద్: 2000 సంవత్సరానికి గాను తెలుగు చలనచిత్ర అవార్డులను రాష్ట్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా చిరునవ్వుతోఎంపికైంది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఆజాద్‌ఎంపికైంది.
మనోహరం చిత్రంలో నటించిన హీరో జగపతి బాబు ఉత్తమ నటుడిగా ఎంపికకాగా, లయకు ఉత్తమ నటి అవార్డు లభించింది. సకుటుంబసపరివార సమేతం చిత్రానికి దర్శత్వం వహించిన దర్శకుడుఎస్వీ కృష్ణారెడ్డికి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది.