మండలాధ్యక్షుడ్నిచంపిన నక్సల్స్
ఒంగోలుఃప్రకాశంజిల్లా పెదదోర్నాలమండలాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడుగంటా కేశవ బ్రహ్మానంద రెడ్డిని నక్సలైట్లుకాల్చిచంపారు. బుధవారంరాత్రి ఈ సంఘటనజరిగింది. పెదదోర్నాల జూనియర్ కళాశాలసమీపంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో టీతాగుతున్న బ్రహ్మానందరెడ్డికి అతిసమీపం నుంచి నక్సలైట్లు కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications