తప్పించుకున్న ముగ్గురుమిలిటెంట్లు
శ్రీనగర్: శ్రీనగర్‌లోని గోగ్జీబాగ్‌లో భారత భద్రతా బలగాలతో ఎదురుకాల్పుల్లో పాల్గొన్న నలుగురిలో ముగ్గురుమిలిటెంట్లు తమ స్థావరాలకు చేరుకున్నారని పాకిస్థాన్ అనుకూల జమైత్- ఉల్- ముజాహిదీన్ మంగళవారంనాడు ప్రకటించింది.
భారత భద్రతా బలగాలతో ఎదురు కాల్పుల్లో పాల్గొంటున్నవారిలో ఇద్దరు పాకిస్థానీలతో పాటు నలుగురు తమ కార్యకర్తలున్నట్లు ఈ సంస్థ అధికార ప్రతినిధి అంతకు ముందు ప్రకటించాడు. వారిని మునీర్ అహ్మద్, మొహమ్మద్ అష్రాఫ్, పాకిస్థానీ సహచరులు వజహత్- ఉల్లా,ఇబ్రాహిమ్‌లుగా గుర్తించినట్లు అతను తెలిపాడు.












Click it and Unblock the Notifications
