అంచనాలు తప్పాం: చంద్రబాబు
హైదరాబాద్:విద్యుత్ లభ్యత, కరవు పరిస్థితులపై అంచనాలు తప్పామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుఅంగీకరించారు. సింహాద్రి, ఎన్‌టిపిసిల నుంచి వచ్చేవిద్యుత్‌పై, వర్షాలపై ఆశలు పెట్టుకుని అంచనాలు వేసుకున్నామని, ఆఅంచనాలు తప్పాయని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications
