అమెరికాపై మళ్లీ దాడులు: లాడెన్‌

దోహ: ఆల్‌ ఖైదా నేత, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ మరోసారి అమెరికాను హెచ్చరించాడు.అరబ్‌, ముస్లిం దేశాలపై దాడులు ఆపకపోతే అమెరికా ఆర్థిక ప్రయోజనాలనుదెబ్బ తీసే దాడులకు పాల్పడుతామని హెచ్చరించాడు.అరబ్‌ శాటిలైట్‌ ఛానెల్‌ ఆల్‌- జజీరా ఆదివారం రాత్రి చాలా పొద్దు పోయిన తర్వాత ఈవిషయాన్ని ప్రసారం చేసింది.

ఈ వార్త రెండు నిమిషాల పాటు ప్రసారమైంది. ఇందులోవినిపించిన స్వరం లాడెన్‌దేనని ఆల్‌ జజీరా ప్రకటించింది. ఆల్‌ ఖైదా స్థావరాలపై అమెరికా దాడులు జరిపి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. యూదుల ఏజెంట్లయిన వైట్‌హౌస్‌ క్రిమినల్‌ గ్యాంగ్‌ ముస్లిం ప్రపంచంపై దాడులకు ప్రయత్నాలు చేస్తోందనిలాడెణ్‌ అన్నాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+