మణిని పంపాలనివీరప్పన్ డిమాండ్
బెంగుళూర్: మాజీ మంత్రి హెచ్. నాగప్ప విడుదల కోసం తమిళ ఉద్యమ కార్యకర్త కొలత్తూరు మణిని ఎనిమిది రోజుల లోగా తన వద్దకు దూతగా పంపాలని అడవిదొంగవీరప్పన్ డిమాండ్ చేశాడు.
మణి కర్ణాటకలోని బళ్లారి జైలులో ఉన్నాడు. గతంలోవీరప్పన్ నుంచి కన్నడ సినీ నటుడు రాజ్‌కుమార్‌ను విడిపించడంలో తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్‌తో పాటు మణి కూడా ప్రధాన పాత్ర పోషించాడు.












Click it and Unblock the Notifications
