పోలీస్ కస్టడీలో సల్మాన్ ఖాన్
ముంబై: కారు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మృతికి కారణమైన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ ను రిమాండ్ కు తరలించారు. సల్మాన్ ఖాన్ ను మూడు రోజుల పాటు రిమాండ్ లో ఉంచాలని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రెట్ కోర్టు ఆదేశించింది. సోమవారం మధ్యాహ్నం సల్మాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
గత నెల 28 తేదీన జరిగిన కారుప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన నూర్ బెహ్ర కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారికి మూడు లక్షల రూపాయల చెల్లించాలనిపేర్కొంది.












Click it and Unblock the Notifications
