దోపిడీల వెనుక సమ్మయ్య ముఠా?
హైదరాబాద్:హైదరాబాద్ లో జరుగుతోన్న ప్రపంచ చెస్‌కప్ -2002 మొదటి రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్ళునిరాశపర్చారు. గ్రాండ్ మాస్టర్ కోనేర్ హంపి ముందంజవేసినప్పటికీ, హరికృష్ణ తొలిరౌండ్ లో ఓటమిపాలయ్యాడు.
మొదటి రౌండ్ లో కొంచెం పాసివ్ గా ఆడినా..మున్ముందుబాగానే ఆడగలననని హరికృష్ణ ఆశాభావంవ్యక్తం చేశాడు. చిన్నారి హారిక రష్యన్ క్రీడాకారిణి చేతిలో ఓటమిపాలవ్వగా, గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ డ్రాగా ముగించాడు.స్వాతిఘాటే తొలి రౌండ్ లో విజయం సాధించింది.












Click it and Unblock the Notifications