దోపిడీల వెనుక సమ్మయ్య ముఠా?
విశాఖపట్నం: ఎట్టకేలకువర్షాలు కురుస్తున్నాయి. ఆలస్యంగానైనా రెండు రోజులుగా జోరుగావర్షాలు పడుతున్నాయి. అయితే, రాష్ట్రమంతటా కాకుండా కోస్తాంధ్రాలోనేవర్షాలు పడడం కొంచెం నిరాశజనకమైనవార్తే. బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణివల్ల రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి.విశాఖపట్నం, నెల్లూరు, కావలి, తిరుపతి, నర్సాపురంప్రాంతాల్లో గురువారం జోరుగా వర్షాలు పడ్డాయి.












Click it and Unblock the Notifications