ఎస్.ఎం. కృష్ణకుసుప్రీం నోటీసు
హైదరాబాద్: చెన్నకేశవరెడ్డి నిర్మాత బెల్లంకొండసురేష్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్య తీసుకోనుంది. ఇటీవల ఆయన అన్యాపదేశంగా చిరంజీవిపై దూషణలు చేస్తూ ఒక ప్రత్రికలో ప్రకటన ఇచ్చారు. దీంతో ఆగ్రహాం చెందిన చిరంజీవి అభిమానులు గురువారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నాలుగు గంటలపాటు ధర్నా చేశారు. ఆ తర్వాతవీరితో కలిసి నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ లు ఫిలింఛాంబర్, మాకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications
