రజనీ దీక్ష ఒక రోజు వాయిదా
చెన్నై: తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన నిరశన దీక్షను తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక రోజు వాయిదా వేసుకున్నారు. ఆయన ఈ నెల 12వ తేదీన దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, తాజా నిర్ణయం మేరకు 13వ తేదీన ఆయన దీక్ష చేపడతారు.












Click it and Unblock the Notifications
