వర్షాలతో వెలుగుఃవిద్యుత్ మంత్రి
ముంబై: కారు యాక్సిడెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న నటుడు సల్మాన్‌ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. సల్మాన్‌ఖాన్ తరఫున ఆయన న్యాయవాది సమర్పించిన బెయిల్ పిటిషన్‌సెషన్స్ కోర్టు జడ్డి పి.వి.బవోకర్ బుధవారం కొట్టిపారేశారు. సల్మాన్ జైలు నుంచి విడుదలయితే, సాక్ష్యాలను అతను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని జడ్జి పిటిషన్ ను తిరస్కరించారు.












Click it and Unblock the Notifications
