తమ్ముడిపై బాబు చర్య?
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడుపై గరంగా ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాని ప్రకటిస్తూనే...చంద్రగిరిలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని చంద్రబాబును రామ్మూర్తి నాయుడు ఇరకాటంలో పెట్టారు. అయితే, రామ్మూర్తిపై బాబు ఎలాంటి చర్య తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు.












Click it and Unblock the Notifications
