బలగాల ఉపసంహరణకు పాక్ స్పందన
న్యూఢిల్లీ: సరిహద్దుల నుంచిసైనిక బలగాలను ఉపసంహరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పాకిస్థాన్ హర్షం వ్యక్తం చేసింది. భారత్ చర్యకు స్పందనగా పాకిస్థాన్ కూడా తన సరిహద్దు వెంబడి పాక్‌సైనికల బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
