చెస్: సెమీస్‌లో హంపి ఓటమి
హైదరాబాద్: ప్రపంచ కప్‌చెస్ టోర్నీ మహిళల విభాగం సెమీ ఫైనల్‌లో కోనేరు హంపి పరాజయంపాలైంది. హంపి తొలి వరల్డ్ కప్ విజేత షూ యుహువా చేతిలో శుక్రవారం జరిగిన రెండోగేమ్‌లో ఓడిపోయింది.
భారత క్రీడాకారుడు విశ్వనాథన్ అనంద్ కూడా సెమీఫైనల్ రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. తొలిగేమ్ కూడా ఆయన డ్రా చేసుకున్నాడు. దీంతో ఆయన టై బ్రేకర్ ఆడాల్సి వుంటుంది.












Click it and Unblock the Notifications
