ప్రపంచ చెస్ కప్‌విజేత ఆనంద్
హైదరాబాద్: గ్రాండ్ మాస్టర్, డిఫెండింగ్ ఛాంపియన్‌విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ కప్-2002ను గెల్చుకున్నాడు. ఆదివారం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరిగినఫైనల్స్ లో రుస్తుం ఖాసింజీనోవ్ పై గెలుపొందాడు. ఉజ్బెకిస్తాన్ ఆటగాడు రుస్తుంతో తొలిగేమ్ ను శనివారం డ్రా చేసిన ఆనంద్ ఆదివారం ఆటలో నెగ్గిచెస్ కప్ ను గెల్చుకున్నాడు.












Click it and Unblock the Notifications
