ఆర్టీసీ ఛార్జీలుఇప్పట్లో పెరగవు
ముంబాయి: హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై ఛార్జిషీటు దాఖలైంది. సల్మాన్‌ను మెజిస్ట్రేట్ ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ తిరస్కరించారు. సల్మాన్‌ఖాన్ నడుపుతున్న కారు ఒక బేకరీలోకి దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి మరణించినవిషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌పై చార్జిషీటు దాఖలైంది.












Click it and Unblock the Notifications
