చంద్రబాబుతో కపిల్ భేటీ
ముంబాయి: వాయవ్య ముంబాయిలోని జుహులో గల సూపర్‌స్టార్‌అమితాబ్ బచ్చన్ ఇంట్లోకి సోమవారం రాత్రి ఒక యువకుడు చొరబడడానికి ప్రయత్నించాడు. ఇటువంటి సంఘటన జరగడం ఇది మూడోసారి.
ఇంతకు ముందు అమితాబ్ ఇంట్లోకి వేర్వేరుగా చొరబడడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులుఅరెస్టు చేశారు. ప్రాణాలకు ముప్పు ఉండడంతో అమితాబ్‌కు హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ప్రహరీగోడ దూకి ఆ వ్యక్తులుఅమితాబ్ ఇంట్లోకి చొరబడ్డారు.












Click it and Unblock the Notifications
