చంద్రబాబుతో కపిల్ భేటీ
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మంగళవారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఆయనతో పాటు ప్రపంచచెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు.
గ్రామీణ ప్రాంతాల్లో చెస్ ప్రాచుర్యానికి తాను కృషి చేస్తాననివిశ్వనాథన్ ఆనంద్ మరో కార్యక్రమంలో అన్నారు. ఇక్కడ జరిగిన ప్రపంచచెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని విజయం సాధించారు.












Click it and Unblock the Notifications
