క్షమశిక్షణా రాహిత్యాన్నిసహించం: వెంకయ్య
భువనేశ్వర్: బిజెపికాంగ్రెస్, ఇతర పార్టీల మాదరిగా కాబోదని బిజెపి జాతీయ అధ్యక్షుడువెంకయ్యనాయుడు అన్నారు. పార్టీలో పెరుగుతోన్న క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమనిఆయన స్పష్టం చేశారు. పార్టీ పని మీద మంగళవారంభువనేశ్వర్ వచ్చిన వెంకయ్యనాయుడువిలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీ కాంగ్రెస్ మాదిరిగా తయారవుతోందన్నవిమర్శలను ఆయన తిప్పికొట్టారు. అక్కడక్కడ అసంతృప్తిఉన్నా, దాన్ని మొగ్గలోనే తుంచి వేస్తున్నామని, కాబట్టి దీని గురించి ఆందోళనచెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
