నెల్లూరు జలమయం, భారీ వర్షాలు
నెల్లూరు: బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణి బలపడడంతో దక్షిణా కోస్తా జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరులో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు పట్టణం పూర్తిగా జలమయమైంది. శనివారం నెల్లూరు పట్టణంలో 19 సెం.మీల వర్షపాతం నమోదైంది. కావలిలో 9 సెం.మీల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications
