పరారీలో ముగ్గురు నకిలీ డాక్టర్లు
విజయవాడ: విజయవాడలో ముగ్గురు నకిలీ డాక్లర్లు పోలీసుల కళ్లు గప్పి పారిపోయారు. ఎలక్ట్రో హోమియోపతి వైద్యం చేస్తున్న ఈ నకిలీ డాక్టర్ల ఆస్పత్రిపై, వారు నడుపుతన్నట్లు చెబుతున్న కాలేజీపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications
