లేడీ డాక్టర్, నర్సుల సస్పెన్షన్
కర్నూలు: వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణపై ప్రభుత్వం ఒక లేడీ డాక్టర్‌ను, ఇద్దరు నర్సులను సస్పెండ్ చేసింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి) లేడీ డాక్టర్, ఇద్దరు నర్సులు సస్పెండ్ అయ్యారు.












Click it and Unblock the Notifications
