దేశంపైనా పోరాటం: వెంకయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటాలు చేస్తుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో గురువారం ఆయన ఆ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications