రూ.1500 కోట్ల బహుమతులు
హైదరాబాద్: రాష్ట్రం అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శాస్త్రవేత్తలను కోరారు. ఆయన శుక్రవారం ఇస్రో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అంతరిక్ష పరిశోధనలకు కేంద్రంగా చేసుకోవాలని కూడా ఆయన కోరారు. రాష్ట్రంలో సాంకేతికాభివృద్ధికి మార్కెట్ విరివిగా వుంటుందని ఆయన చెప్పారు. ఉపగ్రహాలకు కూడా రాష్ట్రంలో మార్కెట్ ఉంటుందని, తనను మార్కెటింగ్ మేనేజర్‌గా పెట్టుకోవాలని ఆయన నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా ఆయన 16 మందికి అవార్డులు బహూకరించారు. ఇస్రో చైర్మన్ కస్తూరి రంగన్ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.












Click it and Unblock the Notifications