ప్రమాదంలో ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు చెందారు. కొత్తూరు మండలంలోని నందిగాం గ్రామం వద్ద సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఏడో నెంబర్ జాతీయ రహదారిపై లారీ మారుతీవ్యాన్‌ను ఢీకొని ఈ ప్రమాదం సంభవించింది. లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు లేచాయి. లారీలో 15 లక్షల బీరుసీసాలు ఉన్నాయి. ఈ మంటల వల్ల ఒకరు సజీవదహనం కాగా మరొకరు వాహనం నుంచి కింద పడి మరణించారు. మరణించినవారిలో హైదరాబాద్‌కు చెందిన మహతి ఉన్నారు.












Click it and Unblock the Notifications