మోహన్ బాబుపై కేసుపెట్టిన శిల్పా
హైదరాబాద్: తనపై చేయిచేసుకోవడంతో పాటు తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూవర్ధమాన నటి శిల్పాశివానంద్ హీరో, నిర్మాతఎం.మోహన్ బాబుపై పోలీసుస్టేషన్ లోఫిర్యాదుచేశారు. నగర కమీషనర్ ను కలిసి ఆమెమోహన్ బాబు తనను మంగళవారం అన్నపూర్ణస్టూడియోలో అందరి సమక్షంలోనే తీవ్రంగా కొట్టారనివివరించారు.
దీంతో కమీషనర్ ఎం.కృష్ణారావుజూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ సి.ఐని పిలిపించి శిల్పా కేసునునమోదు చేసుకోమని ఆదేశించారని పోలీసువర్గాలు తెలిపాయి. అయితే, జూబిలీహిల్స్‌పోలీస్ స్టేషన్ ను థట్స్ తెలుగు.కామ్ సంప్రతించగావివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. మోహన్‌బాబుపై కేసు నమోదైంది. ఆమె స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనకుసంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్‌చేయండి.
-
మోహన్ బాబా మజాకా!












Click it and Unblock the Notifications