డ్వాక్రా స్త్రీని చంపిన వార్‌

గుంటూరు: గుంటూరు జిల్లాలో నిషిద్ధపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఒక డ్వాక్రా మహిళను హత్య చేశారు.

ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో కన్నమ్మ ఆ మహిళను నక్సలైట్లు హత్య చేశారు.గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గతంలో కూడా నక్సలైట్లు దాడి ఆమెను గాయపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+