తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడియంకె నేత జయలలిత మాట మార్చారు. కాంగ్రెస్‌కు, భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి సమాన దూరం పాటిస్తామని శుక్రవారంనాడు ప్రకటించిన జయలలిత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవడానికి తాము వ్యతిరేకం కాదని శనివారంనాడు ప్రకటించారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని జయలలిత శుక్రవారంనాడు ప్రకటించారు. లోక్‌సభలో పార్టీ గొంతువినిపిస్తే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోలేమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications