తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
హైదరాబాద్: ఎన్నికల పొత్తుకు అఖిల భాతర కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) సంకేతాలు అందాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు చెప్పారు. పొత్తుపై చర్చించేందుకు తమకు ఎఐసిసి నుంచి ఆహ్వానంఅందిందని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications