తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
హైదరాబాద్: వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా 186 స్థానాలు గెల్చుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈవిషయం ఒక సర్వేలో తేలిందని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సర్వే ఫలితాలను ఆయనవివరించారు.












Click it and Unblock the Notifications