తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
హైదరాబాద్: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య సోమవారం చర్చలు జరిగే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు జూనియర్ డాక్టర్లతో చర్చలకుఅంగీకరించారు.
ఇదిలా వుంటే, రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారినిఅరెస్టు చేసి పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ డాక్టర్లను పోలీసులుఅరెస్టు చేశారు. దీంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications