ఆజాద్‌తోనే అసమ్మతి అమీతుమీ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమీషనర్ (సిఇసి) పదవిని టి.ఎస్. కృష్ణమూర్తి చేపట్టనున్నారు. ఎన్నికల కమీషనర్లందరిలోకి ఆయనే ప్రస్తుతం సీనియర్. సిఇసి పదవికి కృష్ణమూర్తి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ ఆమోదం కోసం ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పంపించారు. ప్రస్తుతం రాష్ట్రపతి హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌ను చూస్తారు.












Click it and Unblock the Notifications