ఆజాద్‌తోనే అసమ్మతి అమీతుమీ
హైదరాబాద్: వామపక్షాలతోనూ, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)తోనూ ఎన్నికల అవగాహన ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. పొత్తులపై తమ అఖిల భారత కాంగ్రెస్ కమిటి(ఎఐసిసి) కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications