ఆజాద్‌తోనే అసమ్మతి అమీతుమీ
హైదరాబాద్: రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ సోమవారంనాడు హైదరాబాద్‌లోని పాఠశాలలవిద్యార్థులతో అన్నీ మరిచిపోయి గడిపేశారు. వారి చేత ప్రతిజ్ఞలు చేయించారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపలి ఎల్.వి. ప్రసాద్ కంటి ఆస్పత్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నేత్ర వైద్య సంస్థలు ఆంధులకుసేవ చేయాలని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్ యుద్ధవ్యవస్థ సంయుక్తను దేశ రక్షణ విభాగంలో చేర్చారు.












Click it and Unblock the Notifications