ఆజాద్‌తోనే అసమ్మతి అమీతుమీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధీ కొన్ని వ్యవస్థాగత మార్పులకు పూనుకున్నారు. ప్రధాన కార్యదర్శిఅంబికాసోనీని ఆమె మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు.












Click it and Unblock the Notifications