విజయభేరికి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌ః కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారంచేయాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడుజగన్మోహనరెడ్డి నిర్ణయించారు.బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్న జగన్‌ కురాజకీయాల్లోకి రావలన్న ఆకాంక్ష చాలాకాలంగా ఉన్నప్పటికీ తండ్రివైఎస్‌ అంగీకరించలేదు.

కడప జిల్లాకు చెందిన మైసూరారెడ్డి, శివరామకృష్ణతెలుగుదేశంలో చేరిన నేపధ్యంలో ఆజిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలక్ష్యంతోనే జగన్మోహనరెడ్డికి కాంగ్రెస్‌ రాష్ట్రనాయకత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.జగన్మోహనరెడ్డిని కమలాపురం కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా నియమిస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+