మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
నెల్లూరు : చంద్రబాబు నాయుడుహయాంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతప్రగతి సాధించిందని ప్రధాని వాజ్ పేయి ప్రసంశించారు.తీవ్రవాదంపై విమర్శలుసంధిస్తూ నక్సలైట్లను జన జీవన స్రవంతిలోకి, తద్వారాఎన్నికల రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశంతోపొత్తుపెట్టుకోవడంలో స్వార్ధం లేదని ఇది దేశ భవిష్యత్తు దష్ట్యాతీసుకున్న నిర్ణయమని చెబుతూ తెలుగుదేశం పార్టీప్రభుత్వంలో చేరకపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు.కేంద్రంలో ఎన్డీయేప్రభుత్వంలో చేరాలని గతంలోఎన్నోసార్లు టిడిపిని కోరామని ఆయన గుర్తు చేశారని ఈసారైనాచేరాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రచారాన్ని శనివారం ఆయననెల్లురులో ప్రారంభించారు.












Click it and Unblock the Notifications