వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసేప్రసక్తి లేదని కాంగ్రెస్‌ పార్టీనాయకుడు, మాజీ శాసనసభ్యుడు గాలిముద్దు కృష్ణమనాయుడు స్పష్టంచేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీకిరాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోచేరబోతున్నట్లు వస్తున్నవార్తలను ఆయన ఆదివారం విలేకరులసమావేశంలో ఖండించారు.

కావాలనికొందరు తనకువ్యతిరేకంగాప్రచారం చేస్తున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ నాయకులు కొందరుతనకు వ్యతిరేకంగా పని చేస్తున్నమాట నిజమేనని, అందుకు ఆవేదనచెందుతున్నానని, కానీ పార్టీని విడిచిపెట్టేఆలోచన లేదని ఆయన వివరించారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లోని కొందరునాయకులు తనను ఓడించడానికి ఒకకమిటీ వేశారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X